Thursday, April 18, 2024

టీమిండియాకు మరోషాక్.. టీ20 వరల్డ్ కప్ కు బుమ్రా దూరం..

టీమిండియాకు మరో షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ కు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీట్ బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే రవీంద్ర జడేజా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ కు దూరయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement