Sunday, May 5, 2024

ఢిల్లీని భయపెడుతున్న డెంగీ.. ఫస్ట్ వీక్లోనే15 కేసులు నమోదు..

ఈ ఏడాది ప్రారంభంలోనే దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ విజృంభిస్తోంది. జనవరి ఫస్ట్ వీక్లోనే దాదాపు 15 దాకా డెంగ్యూ జ్వరం బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. సోమవారం రిలీజ్ చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. దోమల ద్వారా వ్యాప్తించే అంటు వ్యాధులు సాధారణంగా జులై, నవంబర్ నెలల మధ్య ఎక్కువగా ప్రబలుతుంటాయి. కానీ, ఈసారి డిసెంబర్ దాకా అవి కొనసాగినట్టు తెలుస్తోంది. 2021లో ఏడాది మొత్తంగా ఢిల్లీలో 9,613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement