Sunday, May 5, 2024

Breaking: నారా లోకేష్ కు కరోనా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని లోకేష్ సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త చర్యగా హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. తనను కలిసిన వారందరూ వీలైనంత త్వరగా కరోనా టెస్టులు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని నారా లోకేష్ సూచించారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement