Wednesday, May 8, 2024

Breaking : వ‌రంగ‌ల్ లో గాలి దుమారం – కూలిన టీఆర్ ఎస్ స‌భ టెంట్లు

వ‌రంగ‌ల్ లో గాలి దుమారం చెల‌రేగింది.భారీ గాలుల‌కు టీఆర్ ఎస్ స‌భ టెంట్లు కూలిపోయాయి.హన్మకొండ జిల్లా కేంద్రం లోని హైగ్రీవచారి మైదానంలో మంత్రి కేటీఆర్ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయ్. తిరిగి వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement