Thursday, May 2, 2024

Breaking: త‌ల్లి పులి తండ్లాట‌.. మిడ్ నైట్ రోడ్డుదాటేందుకు ఏం చేసిందంటే..

ములుగు జిల్లా తాడ్వాయి – గోవింద‌రావుపేట అడ‌వీ మార్గంలో శ‌నివారం రాత్రి ఓ పెద్ద‌పులి క‌నిపించింది. అది త‌న మూడు పిల్ల‌ల‌తో రోడ్డు దాట‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. చిన్నారి పిల్ల‌ల ఫ్యూచ‌ర్ కోసం ఆ త‌ల్లి పులి అభ‌యార‌ణ్యంలోకి తీసుకెళ్తోంది అని ఓ వ్య‌క్తి ఈ వీడియోను కొద్ది సేప‌టి క్రిత‌మే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో ట్విట్ట‌ర్‌లో వైర‌ల్‌గా మారింది.. వీడియో చూసిన వారంతా హ్యాపీగా ఫీల‌వుతూ షేర్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement