Saturday, May 4, 2024

Breaking : జైపూర్ ఎయిర్ పోర్ట్ లో రూ.13కోట్ల విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

జైపూర్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్ర‌గ్స్ ని పట్టుకున్నారు. రూ.13కోట్ల విలువైన రెండు కిలోల హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. కాగా షార్జా నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ని అధికారులు విచారిస్తున్నారు.డ్ర‌గ్స్ ని ఎక్క‌డి నుండి ఎక్క‌డికి తీసుకువెళ్తున్నార‌నే విష‌యంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు ఎంత‌గా గ‌స్తీ కాస్తున్నా డ్ర‌గ్స్ దందా మాత్రం కొన‌సాగుతూనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement