Friday, May 3, 2024

Breaking : సుక్మా స‌రిహ‌ద్దులో ఎన్ కౌంట‌ర్ – మావోయిస్టు హ‌తం

ఛ‌త్తీస్ గ‌ఢ్ దంతెవాడ సుక్మా స‌రిహ‌ద్దులో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. మావోయిస్టులు..భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్ కౌంట‌ర్ లో మావోయిస్టు హ‌త‌మ‌య్యాడు..భారీగా డంప్ ని స్వాధీనం చేసుకున్నాయి భ‌ద్ర‌తా ద‌ళాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement