Sunday, May 12, 2024

Big Breaking : పోల‌వ‌రాన్ని మేమే నిర్మించి తీరుతాం – మంత్రి అంబ‌టి రాంబాబు

కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నా అధిగ‌మించి ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకెళ్తున్నాం అని తెలిపారు మంత్రి అంబ‌టి రాంబాబు. పోల‌వ‌రం నిర్మాణంపై దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్నారు. పోల‌వ‌రాన్ని మేమే నిర్మించి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement