Tuesday, May 14, 2024

Big Breaking : కేంద్ర మంత్రి అమిత్ షాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ లంచ్ మీట్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని క‌ల‌వ‌నున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా..కాగా అమిత్ షా ఆహ్వానం మేర‌కు 15నిమిషాల పాటు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌లే ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశార‌ట అమిత్ షా. తార‌క్ న‌ట‌నని మెచ్చిన అమిత్ షా ఆహ్వానించారు. మ‌రి ఇంకా ఏయే అంశాలు చ‌ర్చించ‌నున్నారో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement