Monday, May 6, 2024

చైనాలో మంచు దుప్పటి.. రోడ్లపై కుప్పలు తెప్పలుగా హిమపాతం

చైనాను మంచు దుప్పటి కప్పేసింది. రాజధాని బీజింగ్ సహా చాలా నగరాల్లో మంచు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయింది. రోడ్లపై మంచు ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన మంచుతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్​ జామ్ అయింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement