Thursday, May 16, 2024

జంగిల్ సఫారీలో ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే..

అనన్య పాండే తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్ లో జంగిల్ సఫారీని ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు అభిమానులతో పంచుకుంది. బ్రౌన్ జాకెట్, గ్రీన్ టాప్ తోపాటు స్పెషల్ గా కళ్లద్దాలున్న తన పొటోలను కూడా షేర్ చేసుకుంది. జంగిల్ సఫారికి వెళ్లినప్పుడు తను జింకలు, మొసళ్లను చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసినట్టు ఆ ఫొటోలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement