Tuesday, May 14, 2024

67th Match: 141 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్.. గైక్వాడ్ 79కి ఔట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య 67వ ఐపీఎల్ మ్యాచ్ లో సీఎస్ కే టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేపట్టింది. అయితే చెన్నై జట్టు 141 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 79 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ సకారియా బౌలింగ్ లో రోసోవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement