Tuesday, July 23, 2024

Gold: స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి

బంగారం ధరలు స్వల్పంగానే తగ్గాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది.

- Advertisement -

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,140 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,240 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 86,400 రూపాయలుగా నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement