Friday, April 26, 2024

3rd Test : 146 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ డౌన్… స్మిత్ 26కు ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 146 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్ 26 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్ లో స్టీవెన్ స్మిత్ కీప‌ర్ భ‌ర‌త్ కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement