Saturday, May 4, 2024

2nd Test: 231 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 145 పరుగులు

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 227 పరుగులకు ఆలౌట్ కాగా.. సెకండ్ ఇన్నింగ్స్ 231 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 145 పరుగులు చేయాల్సింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement