Saturday, May 18, 2024

Larissa Bonessy : బికినీలో మెరుపు తీగ‌..

పేరు లారిస్సా బోనెస్సీ. సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న తిక్క‌లో న‌టించింది. అప్ప‌ట్లోనే స‌ద‌రు యంగ్ హీరో ఈ భామ‌కు ప్ర‌పోజ్ చేసాడు. త‌న అందానికి దాసోహం అన్నాడ‌ని క‌థ‌నాలొచ్చాయి.

- Advertisement -

అదంతా అటుంచితే లారిస్సా బోనెస్సీ ఇటీవ‌ల బాలీవుడ్ లో బిగ్ డ్రీమ్స్ తో ముందుకు సాగుతోంది ..తాజాగా పూల్ సైడ్ ప్ర‌త్య‌క్ష‌మైంది. అది కూడా పింక్ బికినీలో గుండెలు కొల్ల‌గొడుతోంది.

లైవ్ లీగా వెట్ లుక్ లో క‌నిపించిన లారిస్సా టూ హాట్ గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా పింక్ బికినీలో మెరుపుతీగ‌నే త‌ల‌పిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement