Saturday, June 8, 2024

kalki | రేపు ‘బుజ్జి’ని పరిచయం చేస్తా.. ప్రభాస్ పోస్ట్

‘డార్లింగ్స్.. మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు.. వెయిట్ చేయండి’ అంటూ అందరిలోనూ ఆసక్తి పెంచిన హీరో ప్రభాస్ బుజ్జితో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అప్‌కమింగ్ పాన్ ఇండియన్ మూవీ ‘కల్కి’ నుంచి ‘బుజ్జి’ అనే పాత్రను రేపు రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘డార్లింగ్స్.. మీరు నా బుజ్జిని కలవడానికి వేచి ఉండండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. కాగా, రేపు స్క్రాచ్ ఎపిసోడ్ 4 పేరిట సాయంత్రం 5 గంటలకు మేకర్స్ ఈ పాత్రను రివీల్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement