Wednesday, December 4, 2024

1st Test : భారత స్పిన్నర్ల మాయాజాలం… ఓటమి దిశగా ఆసీస్

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత స్పిన్నర్ల ఉచ్చులో ఆసీస్ బ్యాటర్లు కుప్పకూలారు. 75 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశారు. భారత స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్స్ కుప్పకూలారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఓటమికి రెండు వికెట్ల దూరంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement