Monday, May 13, 2024

1st Test : భారత్ రెండో ఇన్నింగ్స్ 258/2 డిక్లేర్డ్

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ 258 పరుగులకు రెండు వికెట్ల వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ టార్గెట్ 513 పరుగులుగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 404 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ 258 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో బంగ్లా జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 513 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement