Saturday, April 27, 2024

Crime: వికారాబాద్ జిల్లాలో దారుణం… 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. 15 సంవత్స రాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె ప్రియుని పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement