Sunday, April 28, 2024

Swiss Open | సెమీస్‌కు దూసుకెళ్లిన‌ శ్రీకాంత్..

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైన‌ల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చియా హ‌వో లీనితో తలపడగా.. వ‌రుస సెట్ల‌లో 21-10, 21-14తో చిత్తుగా ఓడించాడు. ఇక ఫైన‌ల్ బెర్తు కోసం సెమీస్‌లో చైనీస్ తైపీ ష‌ట్ల‌ర్ లిన్ చు యూతో త‌ల‌ప‌డ‌నున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement