Sunday, April 28, 2024

Kapil Dev: చాంపియన్స్‌లా ఆడారు.. సగర్వంగా తలెత్తుకోండి… క‌పిల్‌దేవ్‌

ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలో చేతిలో భారత జట్టు ఓటమిపై 1983 ప్రపంచకప్ హీరో క‌పిల్‌దేవ్ కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. చాంపియన్స్‌లా ఆడారు.. సగర్వంగా తలెత్తుకోండి అని ప్రశంసించాడు.

]మీ మెదళ్లలో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేకుండా ఆడారని, కాబట్టి మీరెప్పుడో విజేతగా నిలిచారని కొనియాడాడు. జట్టును చూసి దేశం గర్విస్తోందన్నాడు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు నీ కోసం ఎదురుచూస్తున్నాయని రోహిత్‌ను ఉద్దేశించి పేర్కొన్నాడు. ఇది కష్టకాలమని తెలిసినా స్ఫూర్తిని కోల్పోవద్దని, దేశం మొత్తం నీకు (రోహిత్) అండగా ఉందని పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement