Sunday, May 19, 2024

Paris Olympic 2024 | గ్రూప్ స్టేజ్ వివరాలను వెల్లడించిన హాకీ ఫెడరేషన్!

FIH హాకీ ఒలింపిక్ క్వాలిఫైయర్‌లు పూర్తవ్వడంతో.. తాజాగా అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) పారిస్ 2024 ఒలింపిక్ హాకీ టోర్నమెంట్‌లో పాల్లోనే పురుషుల & మహిళల జట్లకు కేటాయించిన పూల్స్ ని రివీల్ చేసింది. ఒలంపిక్స్‌లో పాల్గొనే ఈ జట్లును ప్రపంచ ర్యాంకింగ్‌ల ఆధారంగా సంబంధిత పూల్స్‌కు కేటాయించినట్లు FIH తెలిపింది.

హాకీ పురుషుల జట్లు

కాగా, ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న‌ పారిస్ ఒలంపికస్స్ పురుషుల హాకీ టోర్నీలో ఇప్పటికే భారత్ బెత్త్ కన్‌ఫాం అయ్యింది. ఇక తాజాగా ఈ టోర్నీలోని జట్లను వివిద పూల్స్ కింద విబజించగా.. భారత్ జట్టు బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌లతో కలిసి పూల్ బిలో నిలిచింది.

ఇక పూల్ పూల్ Aలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్‌లో ఉన్న నెదర్లాండ్స్ తో పాటు జర్మనీ, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.

హాకీ మహాలళ జట్లు

- Advertisement -

పూల్ A: నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, జపాన్, చైనా, ఫ్రాన్స్ ఉన్నాయి

పూల్ B: ఆస్ట్రేలియా, అర్జెంటీనా, గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ మరియు దక్షిణాఫ్రికా

ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో జపాన్‌తో 0-1తో ఓటమిపాలయ్యింది. దీంతో పారిస్‌లో జరిగే ఒలంపిక్స్‌కు అర్హత సాధించలేకపొయింది భారత మహిలళ జట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement