Wednesday, May 8, 2024

Asia cup | నేపాల్ ఆల్ఔట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

ఆసియా కప్‌‌ 2023 టోర్నీలో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జరుగుతున్న‌ భార‌త్ వ‌ర్సెస్ నేపాల్ మ్యాచ్ లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జ‌ట్టు 48.2 ఓవ‌ర్ల‌లో అల్ఔట్ అయింది. దీంతో నేపాల్ జట్టు 48.2 ఓవర్లలో 230 ప‌రుగులు చేయగలిగింది. కాగా, 231 ప‌రుగుల ల‌క్షంతో భార‌త జట్టు మ‌రి కొద్ది సేప‌ట్లో చేజింగ్ కు దిగ‌నుంది.

ఇక‌, నేపాల్ జ‌ట్టు త‌రుపున అత్య‌ధికంగా ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్ 58 ప‌రుగుల‌తో అమేజింగ్‌ హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఓపెనర్‌ కుశాల్‌ భూర్తెల్ 38 ప‌రుగుల‌తో ఆకట్టుకున్నాడు.

భార‌త బౌల‌ర్ల లో రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌ 3 వికెట్లు తీయాగా.. షమి 2 వికెట్లు పడగొట్టాడు.. ఇక శార్దూల్‌ ఠాకూర్‌, పాండ్యా చరో వికెట్‌ తీసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement