Thursday, May 16, 2024

Breaking | టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్​కు దిగనున్న ముంబయి

ఐపీఎల్ 17వ సీజ‌న్​లో ముంబై ఇండియ‌న్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మధ్య 48వ మ్యాచ్ జరుగుతోంది. ల‌క్నో గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఈ పోరులో కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ప్లే ఆఫ్స్ రేసుకు పోటీ పెర‌గ‌డంతో ఇరుజ‌ట్లు విజ‌యంపై క‌న్నేశాయి. గాయం కార‌ణంగా కొన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మైన ల‌క్నో పేస‌ర్ మ‌యాంక్ యాద‌వ్ ఈ మ్యాచ్​లో ఆడనున్నాడు.

- Advertisement -

ముంబయి తుది జ‌ట్టు:
రోహిత్ శ‌ర్మ, ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్), సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహ‌ల్ వ‌ధేరా, టిమ్ డేవిడ్, న‌బీ, గెరాల్డ్ కొయెట్జీ, పీయూష్ చావ్లా, జ‌స్ప్రీత్ బుమ్రా.

ల‌క్నో తుది జ‌ట్టు:
కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్క‌స్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోల‌స్ పూరన్, అష్ట‌న్ ట‌ర్న‌ర్, అయుష్ బ‌దొని, కృనాల్ పాండ్యా, ర‌వి బిష్ణోయ్, న‌వీన్ ఉల్ హ‌క్, మొహ్సిన్ ఖాన్, మ‌యాంక్ యాద‌వ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement