Wednesday, May 8, 2024

IPL | 83 పరుగులకే కోల్​కతా 5 వికెట్లు డౌన్​

పంజాబ్​ కింగ్స్​తో ఇవ్వాల (శనివారం) కోల్​కతా నైట్​ రైడర్స్​ మ్యాచ్​ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో వరుస వికెట్లతో కోల్​కతాకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. పంజాబ్​ బౌలర్లు నిప్పులు చిమ్మే బంతులు విసరడంతో కోల్​కతా బ్యాటర్స్​ విలవిల్లాడిపోతున్నారు. దీంతో 10 ఓవర్లలో కేవలం 80 పరుగులు మాత్రమే చేసి.. కీలకమైన 5 వికెట్లు పోగొట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement