Tuesday, May 7, 2024

India vs Pakistan – CWC 2023 – ఇండియా ఫ‌స్ట్ వికెట్ డౌన్ …గిల్ పెవిలియ‌న్ కు …31/1

అహ్మాదాబాద్ – టీమ్ ఇండియా తొలి వికెట్ గిల్ రూపంలో కొల్పోయింది.. షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఔట‌య్యారు.. గిల్ 16 ప‌రుగులు చేశాడు.. బార‌త్ నాలుగు ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి ఒక వికెట్ న‌ష్టానికి 31 ప‌రుగులు చేసింది.. అంత‌కు ముందు పాక్ 191 ప‌రుగులకు అలౌట్ అయింది.. టీమ్ ఇండియా విజ‌యం సాధించాలంటే 192 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement