Tuesday, May 7, 2024

IND vs PAK: 8వ వికెట్ కోల్పోయిన పాక్… మహమ్మద్ నవాజ్ (4) ఔట్

అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ భారత్‌ vs పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 187 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. పాక్ బ్యాట్స్ మెన్ మహమ్మద్ నవాజ్ 4 పరుగులు చేసి హార్ధిక్ పాండ్య బౌలింగ్ లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement