Wednesday, May 15, 2024

IPL | పర్లేదు అనిపించిన ఢిల్లీ.. గుజరాత్​ టార్గెట్​ ఎంతంటే!

ఢిల్లీ, గుజరాత్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ జట్టు తొలుత బ్యాటింగ్​ చేసింది. ఏడువికెట్ల నష్టానికి ఈ జట్టు 162 పరుగులు చేయగా.. టీమ్​లోని డేవిడ్​ వార్నర్​ (37), సర్పరాజ్​ ఖాన్​(30), అభిషేక్​ పోరెల్​ (20), అక్షర్​ పటేల్​ ‌‌‌‌ (36) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు దాటలేదు. దీంతో ఢిల్లీ జట్టు 160 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు దిశగా వెళ్లింది. అయితే.. గుజరాత్​ బౌలర్లు కూడా మంచి అటాకింగ్​తో బౌలింగ్​ చేశారు. ఇక.. గుజరాత్​ టార్గెట్​ 163 పరుగులుగా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement