Thursday, May 2, 2024

ఐపిఎల్ – ఆర్ సి బి పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

బెంగుళూరు- ఐపీఎల్ 16 వ సీజన్లో నేడు ఆర్ సి బి తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.. ఈ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది..

జట్ల వివరాలు
డిల్లీ క్యాపిటల్స్
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, యష్ ధూల్, మనీష్ పాండే , అక్ష‌ర ప‌టేల్,ల‌లిత్ యాద‌వ్, అమ‌న్ ఖాన్, అభిషేక్ పొరేల్, కుల‌దీప్ యాద‌వ్, నోర్ట్జి, ముస్తాఫాజుర్ ఖాన్
స‌బ్ – పృథ్వీ షా,ముఖేష్ కుమార్, ప్ర‌వీణ్ డూబే, స‌ర్ఫ‌రాజ్ ఖాన్, చేత‌న్ స‌కారియా

ఆర్సీబి
డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ‌హిపాల్ లోమ్రార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మాద్, దీనేష్ కార్తీక్, హ‌స‌రంగ‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్, ప‌ర్నేల్, సిరాజ్, విజ‌య్ కుమార్
స‌బ్ – సుయేష్ ప్ర‌భుదేశాయ్, డివిల్ విల్లీ,అకాష్ దీప్ ,క‌ర‌ణ్ శ‌ర్మ‌,అన్జూ రావ‌త్

Advertisement

తాజా వార్తలు

Advertisement