Saturday, May 4, 2024

Breaking: ఆస్ట్రేలియా వెన్నువిరిచిన బౌల‌ర్లు.. ప‌ది ఓవ‌ర్ల‌లో స్కోరు ఎంతంటే..

ఉప్ప‌ల్‌లో జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌల‌ర్లు మాంచి ఊపుమీదున్నారు. మ్యాచ్​ పది ఓవర్లు ముగిసే సరికి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇందులో డేంజరస్​ బ్యాట్స్​మన్​ని వెంట వెంటనే అవుటుచేయడంతో స్కోరు నెమ్మదించింది. ఆట ప్రాంరంభంలోనే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డ కామెరాన్​ గ్రీన్​ (52) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఫించ్​ (7), స్టీవ్​ స్మిత్​ (9), మ్యాక్స్​వెల్​ (6) తక్కువ పరుగులకే పెవిలియన్​ చేరారు. దీంతో పది ఓవర్లలో ఆస్ట్రేలియా 92 పరుగులు చేసింది. ఇందులో భువనేశ్వర్​, అక్సర్​పటేల్​, చాహల్​ తలో వికెట్​ తీసుకున్నారు.



Advertisement

తాజా వార్తలు

Advertisement