Sunday, May 19, 2024

Srilila: శ్రీ‌లీల ఉయ్యాలా జంపాలా…

శ్రీలీల గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా నటించింది. ఎప్పటిలాగే డ్యాన్స్ ఇరగదీసింది. దీంతో టాలీవుడ్ లో అమెకు డిమాండ్ పెరిగ‌పోయింది.. ఒక వైపు గ్లామ‌ర్ కు సై అంటూనే…సంప్ర‌దాయ పాత్ర‌ల‌కు రెడీ అంటున్న‌ది.

తాజాగా శ్రీలీల పదహారణాల తెలుగు పిల్లలా లంగా ఓణీలో కొలను ఒడ్డున ఉయ్యాలా ఊగుతూ కనిపించింది. శ్రీలీల నిలువెత్తు సొగసుతో మురిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. క్యూట్ స్మైల్, చురకత్తుల్లాంటి చూపులకు కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. అంత హాట్ గా శ్రీలీల ఈ పిక్స్ లో మెరిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement