Sunday, April 28, 2024

Sophie Chaudhary: సంద్రంలో రెడ్ డాల్ఫిన్…

ఇన్ స్టాక్వీన్ సోఫీ చౌదరి టెంప్టింగ్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారుని హీటెక్కిస్తుంటుంది. తనదైన గ్లామర్ మార్క్ ఎలివేషన్లతో మంటలు పుట్టిస్తుంటుంది. సినిమాల్లో ఛాన్స్ లు లేకపోయినా అదే చరిష్మాని కొనసాగిస్తుందంటే? బ్యూటీ ఎలివేషన్లే కారణం. బీచ్.. రీసార్స్ట్ ఫోజులతో ఎప్పటికప్పుడు దుమారం సృష్టిస్తుంది. అందాలతో వలపు బాణం వేసి కుర్రకారుని ఆకర్షిస్తుంది.

- Advertisement -

తాజాగా బ్యూటీ పాడ్ కాస్ట్ నుంచి మరో టెంప్టింగ్ పోటో రిలీజ్ అయింది. అమ్మడు అందాల జాతరే చేసింది. రెడ్ బికిని లో సోఫీ దుమారం మాములుగా లేదు. క్లీవేజ్ అందాలతో కాక పుట్టిస్తుంది. ధై షోతో సెగలు రేపుతుంది. అమ్మడు నెక్ పై గొలుసు మరింత అందంగా మిచాయి.

మత్తెక్కించే ఆ కిల్లర్ లుక్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. సోఫీ అభిమానుల్ని ఈ ఫోటో విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement