Sunday, April 28, 2024

Sonakshi Sinha : కుర్రాళ్ల‌కు సోనా షాక్…

గ్లామర్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా రాణిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. గ్లామర్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా రాణిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది.

- Advertisement -

దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారు మోగింది. ఇటీవల కొంత కాలంగా సోనాక్షి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇంస్టాగ్రామ్లో నెటిజన్లకు కనుల విందు అందిస్తూ ఉంటుంది. తాజాగా సోనాక్షి సిన్హా బ్లాక్ డ్రెస్ లో ట్రెండీ గా మెరుపులు మెరిపిస్తోంది.

జాకెట్ ఓపెన్ చేసి స్టైలిష్ గా ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించేలా ఉన్నాయి. వివిధ భంగిమల్లో సోనాక్షి అదరహో అనిపించేలా మెరుపులు మెరిపించింది. సోనాక్షి సిన్హా లేటెస్ట్ గ్లామర్ లుక్ కి నెటిజన్లు మైమరచిపోతున్నారు. బొద్దుగా ఉంటూ హాట్ నెస్ తో కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది. కసిగా చూస్తున్న చూపులతో సోనాక్షి కుర్రాళ్ళకి దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement