Monday, April 29, 2024

Anupama: ఆమెకూ పెళ్లి చేసేశారు…

అవ్వడానకి మలయాళ అమ్మాయే అయినా.. అచ్చ తెలుగు అల్లరిపిల్లలా కనిపిస్తుంది అనుపమా పరమేశ్వరన్. చేసింది తక్కువ సినిమాలు అయినా తెలుగు వారి మనసుల్లో నిలిచిపోయింది. ఇక ఈక్రమంలో తాజాగా ఆమె ఆడియన్స్ ను షాక్ ఇచ్చింది. తంలో చాలా పద్దతిగా సినిమాలు చేసిన అనుపమా.. ఇప్పుడు కాస్త బోల్డ్ క్యారెక్టర్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

త్వరలో తెలుగులో టిల్లు స్క్వేర్ సినిమాతో రాబోతుంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ, అప్పుడప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తుంది.

- Advertisement -

తాజాగా అనుపమ పెళ్లి అయినట్టు పెళ్లి కూతురి గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చింది. మెడలో తాళిబొట్టు, పట్టుచీర, నుదురుతో పాటు, పాపిట తిలకంతో పెళ్ళైన మహిళలా కినిపంచింది. ఈ పోటోలను తన ఇన్ స్టాలో శేర్ చేసింది అనుపమా.

దాంతో నెటిజన్లు షాక్ అయ్యారు. ఆమెకు పెళ్ళైయ్యిందేమో అని డౌట్ పడ్డారు. చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావా అని అంటున్నారు. అయితే ఆమె మోనంగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement