Tuesday, May 7, 2024

Sanvi: ల‌వ్ లీ గా కైపెక్కిస్తున్న శాన్వీ..

క్యూట్ లుక్స్ సొగసైన అందాలతో మైమరిపించే బ్యూటీ శాన్వి శ్రీవత్సవ. ఈ కన్నడ బ్యూటీ లవ్ లీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. లవ్ లీ లుక్స్ తో కుర్రకారు గుండెల్ని మెల్ట్ చేసిన శాన్వీ తొలి ప్రయత్నం ట్రెడిషనల్ గాళ్ గా కనిపించింది.

ఆ తర్వాత విష్ణు సరసన ఆర్జీవీ డైరెక్షన్ లో ఎటాక్ సినిమాలో నటించింది. గ్లామర్ ఎలివేషన్ పరంగా హద్దులు చెరిపేసి చెలరేగిపోయింది. అయినా ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాతి కాలంలో శాన్వీ `శ్రీమన్నారాయణ`లో నాయికగా నటించి మెప్పించింది. ఇన్ స్టాలో లక్షలాదిగా ఫాలోవర్స్ ఉన్న ఈ బ్యూటీ.. లేటెస్ట్ ఫోటోషూట్ తో మరోసారి కవ్వించింది.

- Advertisement -

శాన్వి తాజా ఫోటోషూట్ అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళుతోంది. వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్ లో లవ్ లీ గాళ్ ఇచ్చిన ఈ ఫోజ్ కుర్రకారు గుండెల్ని సూటిగా టచ్ చేసింది. మునుపెన్నడూ లేనంతగా శాన్విలోని రెబలిజం మరోసారి ఈ లుక్ లో బయటపడింది. వైట్ టాప్ లో శాన్వి అందచందాలు కుర్రకారుకు కిక్ ఇచ్చాయనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement