Tuesday, April 30, 2024

Ketika Sharma: ఇంట‌ర్నెట్ లో కేతిక సెగ‌లు ..

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. చివరగా కేతిక ‘బ్రో’ మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది.

- Advertisement -

చివరగా కేతిక ‘బ్రో’ మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది. ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది.

తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది.యువత విరహంలో మునిగిపోయేలా తన ఘాటైన అందాలతో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. రెడ్ డ్రెస్ లో కేతిక వంగి వంగి ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ లో మంటలు పెట్టే విధంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement