Sunday, April 28, 2024

Sada : వెళ్ల‌వ‌య్యా…వెళ్లు…సదా

సీనియర్ నటి సదా లేటు వయస్సులోనూ గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో అదరగొడుతోంది. లేటెస్ట్ లుక్ తో మతులు పోగొట్టింది. వయస్సుపెరుగుతున్నా కొద్దీ ‘జయం’ హీరోయిన్ సదా మరింత ఫిట్ గా, యంగ్ గా దర్శనమిస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. సీనియర్ నటి సదాకు సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆమె సినిమాలతో ఎలా అలరించిందో తెలుస్తోంది. తన నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ప్రస్తుతం సినిమాల విషయంలో పెద్దగా జోరు లేకున్నా.. తన వ్యక్తిగత విషయాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. సదా ముఖ్యంగా లేట్ వయస్సులోనూ అదిరిపోయేలా అవుట్ ఫిట్లు ధరిస్తూ అదరగొడుతోంది. తాజాగా లెహంగా, టాప్ లో ఆకర్షణీయంగా మెరిసింది. ట్రెడిషనల్ లుక్ అయినా చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. అట్రాక్టివ్ లుక్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. పద్ధతిగా మెరిసిన అందంతో అలరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement