Friday, May 3, 2024

Akshara Goud : అగ్గి రాజేస్తోంది…

క‌న్న‌డ సంచ‌ల‌నం అక్ష‌ర గౌడ్ సెగ‌లు పుట్టించే భంగిల గురించి వ‌ర్ణించాల్సిన ప‌నిలేదు. గ్లామ‌ర్ ఫీల్డ్ లోకి వ‌స్తూనే ఓ అజెండాతో ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఛాన్సుల‌కంటే ముందు యువ‌త‌ని ప‌క్కా ప్లాన్ తో చేసింది. త‌న‌దైన హాట్ అప్పిరియ‌న్స్ తో కుర్రాళ్ల హృద‌యాల్లో క్రేజీ భామ‌గా వెలిగిపోయింది.

- Advertisement -

అన‌తి కాలంటో ఇన్ స్టా ఫాలోయింగ్ నెంబ‌రు పెంచుకుంది. అప్ప‌టి నుంచి సొస‌గ‌రి దూకుడు గురించి వివ‌రించాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు బోల్డ్ గా ఆవిష్క‌రించుకుంటూ ముందుకు సాగిపోయింది. కెరీర్ ప్రారంభించింది ద‌శాబ్ధం దాటినా…సినిమా ఛాన్సులు అప్పుడ ప్పుడు వ‌చ్చినా? ఇంకా పోటీలో ఉంది? అంటే కార‌ణం త‌న‌లో ఆ లాజిక్ అని అంతా గుర్తించాల్సి సుమీ. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలో స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో అగ్గిరాజేసే అందాల దాడి షురూ చేసింది. బ్లాక్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో అమ్మ‌డు క్యామ్ కి ఇచ్చిన భంగిమ‌లు ప‌రిశీలిస్తే మ‌తిపోవ‌డం ఖాయ‌మే. కిల్ల‌ర్ లుక్..ఆపై స్కిన్ షోతో సెగ‌లు పుట్టిస్తుంది. ప్ర‌స్తుతం ఈఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement