Sunday, April 28, 2024

Aishwarya Rajesh :అంద‌మే ఐశ్వ‌ర్యం…

తెలుగు అందం ఐశ్వర్యా రాజేష్‌ కోలీవుడ్ లో సెటిల్‌ అయ్యింది. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. ఐశ్వర్యా రాజేష్‌ కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నది. ఓ వైపు స్టార్‌ హీరోల సరసన మెరస్తూనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. కంటెంట్ ఉన్న మూవీస్‌, తన పాత్రకి బలం ఉన్న చిత్రాలే చేస్తుంది.

- Advertisement -

ఈ క్రమంలో ఈ బ్యూటీకి ఆఫర్లు తక్కువగానే ఉంటాయి. కానీ ఊహించని విధంగా మంచి ఆఫర్లని సొంతం చేసుకుంటూ వెళ్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పిస్తుంది. మరో తలైవిగా మారిపోతుంది ఈ డస్కీ బ్యూటీ. అడపాదడపా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్ ట్రీట్‌తో మెప్పిస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె ఫోటో షూట్‌ పిక్స్ ని షేర్‌ చేసుకుంది. ఇందులో చీరలో మెరిసింది ఐశ్వర్యా రాజేష్‌.

బ్లూ శారీలో హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోస్తూ, సిగ్గులు ఒలికిస్తూ ఆమె కెమెరాకి పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. అయితే ఐశ్వర్య చీర కట్టి ట్రెడిషనల్‌గానూ కనిపించినా ఆమెలోని హాట్‌నెస్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగినట్టుగానే ఉంది. అలా కుర్రాళ్లకి మత్తెక్కిస్తుందీ డస్కీ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement