Thursday, May 2, 2024

వెస్ట‌ర్న్ డ్రెస్స్.. కాళ్ల‌కి ప‌ట్టీలు.. అనుష్క‌.. కోహ్లీల ఫొటోషూట్

వెస్ట‌ర్న్ డ్రెస్స్ వేసుకుని కాళ్ల‌కి ప‌ట్టీలు ధ‌రించి ట్రెడిష‌నల్ లుక్ యాడ్ చేసింది బాలీవుడ్ న‌టి అనుష్క‌శ‌ర్మ‌. తాజాగా బాలీవుడ్ న‌టి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంటగా దిగిన ఫొటోలను అనుష్క సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. బ్లాక్ సూట్ లో విరాట్ డ్యాషింగ్ లుక్ లో కనిపించగా.. అనుష్క పర్పుల్ కలర్ బాడీఫిట్ డ్రెస్సులో అదిరిపోయింది. ఇద్దరూ చాలా స్టైలిష్ గా కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్ ట్రెండ్ అవుతున్నాయి. విరుష్క జంట ఎప్పటిలాగే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు అంటున్నారు. అనుష్క కంటే విరాట్ యంగ్ గా కనిపిస్తున్నాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement