Saturday, May 4, 2024

Breaking | పది మంది అదనపు ఎస్పీల బదిలీ.. పోస్టింగులు ఎక్కడంటే!

తెలంగాణలో 10 మంది అదనపు ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో బీవీ సత్యనారాయణ, టీవీ హనుమంతరావు, ఇక్బాల్​ సిద్ధిఖీ, కె. నర్సింహారెడ్డి, ఎన్​. వెంకటరమణ, పి. అశోక్​, జి. శ్రీనివాస్​, జి. మధుసూదన్​రావు, సయ్యద్​ రఫీక్​, పి. సత్యనారాయణ ఉన్నారు. బదిలీకి సంబంధించిన వివరాలను ఈ దిగువన చూడొచ్చు. కాగా, ప్రభుత్వ కార్యదర్శి రవి గుప్తా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో మరి కొంతమంది నాన్ క్యాడర్ ఎస్పీ లు, ఐపీఎస్ ల బదిలీ జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement