Thursday, June 1, 2023

సెలబ్రేషన్స్ షురూ.. రేపు #RC15 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా #RC15. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

- Advertisement -
   

రేపు (మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 8:19 గంటలకు టైటిల్, మధ్యాహ్నం 3:06 గంటలకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే ఆరెంజ్ రీ-రిలీజ్ జోష్ లో ఉన్న అభిమానులకు ఈ అప్డేట్ తొ ఫుల్ హైప్ ఇచ్చరు మేకర్స్. ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement