Monday, April 29, 2024

ఈ ఏడాది ఐపీఎల్ ఆంథమ్ ఇదే

ఐపీఎల్ సందడి మొదలైంది. ఏప్రిల్ 9 న నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఐపీఎల్ కొత్త ఆంథమ్ ను లాంచ్ చేశారు. #IndiaKaApnaMantra పేరుతో ఈ స్పెషల్సాంగ్ లాంచ్ చేశారు. మాములుగా ప్రతి సీజన్ కోసం డిఫరెంట్ స్టైల్ లో సాంగ్ ను రిలీజ్ చేస్తుంటారు.

ఇక ఈ ఏడాది సీజన్ కు సంబంధించి కూడా ఆంథమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక మొదటి మ్యాచ్ చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement