Thursday, May 16, 2024

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల‌కు ముహూర్తం ఖరారు

న్యూఢిల్లీ : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం మీడియాతో స‌మావేశ‌మై, షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌నుంది. ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీకాలం వ‌చ్చే నెల జులై 24తో ముగియ‌నుంది. 2017, జులై 25న రాష్ట్ర‌ప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement