Saturday, December 7, 2024

Telangana | బ్యాట్ పట్టిన హైకోర్టు న్యాయమూర్తి.. న్యాయవాదుల క్రికెట్​ పోటీల్లో సరదా సరదాగా

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్ ఆదివారం కరీంనగర్ న్యాయవాదులతో సరదాగా గడిపారు. కరీంనగర్ లో న్యాయవాదుల క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బ్యాటింగ్ చేశారు. తాను కరీంనగర్ లో చదువుతున్నప్పుడు క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement