Friday, April 26, 2024

ది ఘోస్ట్ మూవీ ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌నున్న – మ‌హేశ్ బాబు

ది ఘోస్ట్ మూవీ నుండి ట్రైలర్ ని రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్ . ఆగస్టు 25న అంటే ఇవాళ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రం బృందం. అంతేకాదు..ఈ ట్రైలర్ ను సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు.. ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ గా ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెర‌కెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement