Saturday, April 27, 2024

ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల..

తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే విద్యార్థులు సరిచేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామని ప్రకటించింది. కాగా, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement