Sunday, May 5, 2024

మ‌రో సారి బిగ్ స్క్రీన్స్ పై సూర్య క్లాసిక్ మూవీ.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో క్లాసిక్ హిట్ మూవీ “సూర్య సన్నాఫ్ కృష్ణన్” ఒకటి. వెర్సటైల్ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ మూవీ అటు తమిళ్ తో పాటు తెలుగు ఆడియెన్స్ మన్ననలు కూడా పొందింది. దీంతో ఈ మూవీ కి తెలుగులోనూ ఫ్యాన్స్ ఎక్కువే.. కాగా ఈ సినిమా రీ-రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పుటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.

ఇక ఫైనల్ గా ఈ మూవీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ తెలిపారు మేక‌ర్స్. ఈ అవైటెడ్ రీ-రిలీజ్ ని మేకర్స్ ఈ నెల (జూలై) 19న యూఎస్ లో.., 21న‌ ఇండియా లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీలో సమీరా రెడ్డి, సిమ్రాన్ లు ఫీమేల్ లీడ్ లో నటించగా హరీష్ జై రాజ్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement