Tuesday, April 30, 2024

రన్నింగ్ లో లారీ నుంచి రోడ్డుపై పడిన కట్టెలు

ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో కట్టల లోడుతో వెళ్తున్న లారీ నుండి ఒక్కసారిగా కట్టెలు రోడ్డుపై పడ్డాయి. అయితే ప్రమాద సమయంలో వాహనదారుల పైన కట్టలు పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కట్టు తెగిపోవడం వల్లే కట్టెలు రోడ్డుపై పడ్డాయని డ్రైవర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement